Showing posts with label Health tips. Show all posts
Showing posts with label Health tips. Show all posts

Friday, 9 September 2022

#Good sleep. మంచినిద్రకి ఒక పండు తింటేచాలు !

 

#Good sleep. మంచినిద్రకి ఒక పండు తింటేచాలు !









ఆల్బుకరా పండు చాలా ప్రత్యేకమైనది. రుచిలో కూడా కొద్దిగా తియ్యగా, కొద్దిగా పుల్లగా ఉంటుంది. వీటిని పచ్చిగా కాని లేదా ఎండబెట్టి కూడా తినచ్చు. దీన్ని చాలా మంది  ఇష్టంగా తినరు.  ఈ పండులో చాలా అద్భుతమైన గుణాలు ఉన్నాయి

ఆల్బుకరా పండ్లలోని మెగ్నీషియం, మంచిగా నిద్రకి పని చేస్తుంది.

 ఈ పండ్లలో విటమిన్ సి , విటమిన్ బి ,  ఐరన్  పుష్కలంగా ఉంటాయి.

 ఆల్బుకారా పండ్లలో మన శరీరంలోని  కొలెస్ట్రాల్ ని  కరిగించే శక్తి ఉంటుంది. 

ఆల్బుకరా పండ్ల లో ‘పెక్టిన్’ అనే ఒక ఫైబర్ ఉంటుంది. ఇది ప్రేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఫలితంగా వృద్ధాప్యం త్వరగా రాదు. వీటిలో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. రక్తం త్వరగా వృద్ధి చెందుతుంది.

డయాబెటిక్ వారికి ఇది చాలా మంచిది. రక్తంలో  గ్లూకోస్ శాతం అదుపులో ఉంచడానికి మీ సహాయం  చేస్తాయి

ఆల్బుకరా పండ్లను తినడం వల్ల రక్త పోటు కూడా అదుపులో ఉంటాయి.


NOTE:ఈ వివరాలను ఆరోగ్య నిపుణులు,మరియు కొన్ని అధ్యయనాల ప్రకారం అందించినాము. ఇది కేవలం మీ అవగాహనకి మాత్రమే. ఏ ఆరోగ్యత సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం


good sleep,good sleep tips,good sleep benefits,good sleeping direction,good sleep time,good sleep is necessary good health,good sleep ayurvedic medicine,good sleep ayurveda,how to sleep good,how to sleep good in 6 hours,how to sleep good in 4 hours,tips on how to sleep good,how to sleep good at night,how to get good sleep at night,how to have good sleep at night,how to aid good sleep,how to get good sleep at night home remedies,how to get good and fast sleep,how many hours are good to sleep,how to get a good night's sleep,how to get a good night's sleep without medication,how to get a good night sleep with anxiety,how to get a good sleep schedule,


Saturday, 18 May 2019

ఈ బెల్లం చాలా డేంజర్ - yellow jaggery side effects to health

ఈ బెల్లం చాలా డేంజర్ - 

yellow jaggery side effects to health


ఇప్పుడు మనకి మార్కెట్ లో దొరుకుతున్న బెల్లానికి , కొన్ని సంవత్సరాల క్రితం వాడిన బెల్లానికి అసలు పోలికే లేదు.
అసలు చెరకు బెల్లం Golden brown to dark brown కలర్ లో  ఉంటుంది. కాని ఈ వ్యాపారులు దురాశతో , కేవలం ఆకర్షనీయంగా ఈ బెల్లం కనపడడానికి, ఎక్కువ మొత్తంలో వ్యాపారం చేయడానికి , ఇది తయారుచేసేపుడు దీనికి అమ్మోనియం సల్ఫేట్, సోడియం హైడ్రో సల్ఫేట్ వంటి హానికర రసాయనాలు కలుపుతున్నారు .

ఇవ్వి ఎంత హానికరం అంటే ఈ రసాయనాలని నేరుగా ఒక 30 గ్రా|| తీసుకుంటే చనిపోయే ప్రమాదం ఉంది.
కాబట్టి వీటిపై మనమే అవగాహన తెచ్చుకొని వాడకుండా ఉండాలి, ప్రభుత్వాలు వచ్చి రైడ్ చేసి, banned చేసిన కొనేవాళ్ళు ఉన్నంతసేపు వీళ్ళ వ్యాపారం జరుగుతూనే ఉంటుంది . మనమే మనకి కావలసినవి డిమాండ్ చేస్తే , కొంతైన వచ్చే తరాలకి మేలు చేకూరుతుంది.




video:


                           

Thursday, 18 April 2019

వరిబియ్యం మంచిదేనా.. - Is rice better who use rice and millets

వరిబియ్యం మంచిదేనా.. - 

Is rice better who use rice and millets





Tuesday, 16 April 2019

జామ పండు ఒక్కటి తింటే చాలు- Guava fruit and leaves benefits for Health


జామ పండు ఒక్కటి తింటే చాలు-

 Guava fruit and leaves benefits for Health





సిరిధాన్యాలతో గంజి తయారీ , ఉపయోగాలు- Making of millets ganji Tasty


సిరిధాన్యాలతో గంజి తయారీ , ఉపయోగాలు- 

Making of millets ganji Tasty



millets ganji preparation,millets ganji recipe,millets ganji in telugu,millets ganji recipes in telugu,millets ganji by khader,millets ganji benefits,preparation of millets ganji,millets tho ganji,khadar vali millets ganji,ganji with millets,siridhanya ganji recipe,siridhanya ganji in telugu,foxtail millet ganji,little millet ganji,kodo millet ganji,branyard millet ganji,browntop millet ganji.,korralu ganji telugu,arikala ganji,andu korralu ganji

ఈ సిరిధాన్యాలతో గంజి సేవించడం వల్ల శరీరంలోని రోగానిరోదకశక్తి పెరిగి, చాలామేలు చేస్తుంది.
దీన్నిక్రమంగా తీసుకుంటూ ఉంటె శరీరంలోపేరుకున్నకొవ్వు త్వరగా కరిగి పోతుంది. అలాగే చాలాకాలం నుండి వేదిస్తున్నదీర్గాకాలిక జబ్బులు తగ్గుముఖం పడుతాయి.

దీన్నికనీసం 6 నుంచి 9 వారాల పాటు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ గంజిలోని మంచి బాక్టీరియా వల్ల పొట్టకి చాలామేలుచేస్తుంది. జీర్ణాశయ సంబందరోగాలు బాగావుతాయి.

దీన్నిఎలా తయారుచేయాలి?

ముందుగా మనకి కావలసిన ధాన్యాన్నితిసుకుకోండి. ఏదైనా ఇదే పద్ద్దతిలో చేయవచ్చు.
5 types of millets we need to eat daily by alternative method
1. Foxtail millet rice (కొర్ర బియ్యం )
2. Brown top millet rice (అండుకొర్ర బియ్యం )
3. Kodo millet (అరికెలు )
4. Little millet (సామలు )
5. Barnyard millet (ఊదలు)

1 గ్లాస్ బియ్యం ఒకచిన్న mixer లో వేయాలి. తరవాత ఒకసారి 3 సెకండ్ల పాటు అలా పల్స్ చేసుకోవాలి. 
అపుడు అవ్వి బియ్యం,నూక,పిండి కలిపి వస్తాయి. దీన్ని ఒకసారి కడిగి నీళ్ళు పారబోసి, 
1 గ్లాస్ బియ్యానికి , 8 గ్లాసుల నీరు కలపాలి. దీన్ని 8 గంటలపాటు నాననివ్వాలి.

తరవాత స్టవ్ ఫై చిన్నమంటమిద 10 నిముషాలు ఉడికించాలి. టేస్ట్ కోసం ఉప్పుని కలపండి.

దీంట్లో కొత్తిమీర,కరివేపాకు,మిర్చి,పుదీనా grinde చేసి ఆ రసం కలిపితే చాలా రుచిగా ఉంటుంది.



For Full Video:







  






Saturday, 6 April 2019

ఉగాది పచ్చడి చెప్పేది ఏమిటి ? - Real facts about ugadi pachadi and its 6 tastes

ఉగాది పచ్చడి చెప్పేది ఏమిటి ? - 

Real facts about ugadi pachadi and its 6 tastes

ఉగాది రోజు చేసే పచ్చడి 6 రకాల రుచుల సమ్మేలనం .

చేదు,వగరు,తీపి ,పులుపు,ఉప్పు,కారం .
ఈ షడ్రుచులు రోజు మన నోటికి తాకాలని మన పూర్వికులు ఇలా ఉగాది పచ్చడి రూపంలో మనకి పరిచయం చేసారు .
ఈ 6 రకాల రుచులు ప్రతిరోజూ మన ఆహారంలో ఉంటె మనకి ఏ జబ్బులు  రాకుండా ఉంటాయి.

వీటిల్లో మనం అప్పటికే చేదు , వగరు రుచిని మరిచిపోయాం ..
ఇక మిగతా తీపి,పులుపు,ఉప్పు, కారం ఇవ్వన్నీ కూడా కల్తీవే తింటున్నాం ..
ఒకప్పుడు బ్రష్ చేయడానికి వేప పుల్లని వాడే వారు , దింతో చేదు పొద్దునే నోటికి తాకి శరీరాన్ని శుబ్రపరిచేది , ఈ చేదు వల్ల ప్రతి శరీరంలోని ప్రతిజీవకణం ఉత్తేజం అయ్యేది .
 
కానీ ఇప్పుడు chemical toothpaste లని వాడుతున్నాం .
వగరు రుచిని కూడా మర్చిపోయాం , ఇది గానుగ ఆడించిన పల్లి,నువ్వుల నూనెల్లో మనకి లభిస్తుంది , కాని మనం ఇపుడు రిఫైన్డ్ ఆయిల్స్ నే వాడుతూ లేనిపోని రోగాలు తెచ్చుకుంటున్నాం .



ఉప్పు - కల్లుప్పు వాడినన్నాళ్లు మనం బాగున్నాం , ఈ థైరాయిడ్ , బి. పి , కిడ్నీసమస్యలు రాలేదు . కానీ ఈ పాకెట్స్ లో దొరికే Iodized Salt తింటున్నప్పటి నుండి అనారోగ్య సమస్యలు  మొదలైనాయి .

కారం ని పచ్చిమిర్చి పండుపండాక ఎండబెట్టి దాని పట్టించి కరంగా వాడే వారం , ఇపుడు ప్యాకెట్ కారం వచ్చి చేరింది .
తీపి విషయానికి వస్తే నల్ల బెల్లం , తాటి బెల్లం , పటిక బెల్లం వాడేవాళ్ళం , కానీ ఇపుడు పసుపు రంగు బెల్లం దొరుకుంటుంది మనకి , బెల్లం పసుపు రంగుకు రావడానికి దానికి అల్యూమినియం సల్ఫేట్ ని కలుపుతారు ,


కేవలం మంచిగా కనపడడానికి . ఇది చాల డేంజర్ కెమికల్ . దీన్ని 50గ్రాములు నేరుగా తింటే చనిపోతారు .
పులుపు విషయానికి వస్తే మనకి చాల రకాల పులుపులు ఉన్నాయ్ , ఉసిరి,మామిడి, చింత ,దెబ్బకాయ , నారింజ..  ఇలా కాలాన్ని బట్టి ఈ పులుపులని ఎంజాయ్ చేసేవారం . కానీ ఇపుడు రోజు చింతపండు పులుసు తాగుతున్నాం .. ఇది రోజు తాగితే మలబద్దకం ఏర్పడుతుంది .

ఇలా అన్ని రకాల కల్తీ పదార్తలతో ఉగాది పచ్చడిని కూడా కల్తీచేసి తాగుతున్నాం ..
కాబట్టి కొంచెం కష్టపడి ఐన సరే .. మన పాతకాల రుచులని కల్తీలేకుండా రోజు మీ ఆహారంలో ఈ 6 రకాల రుచులు ఆస్వాదించి ఆరోగ్యంగా జీవిస్తారని మా మనవి .

Wednesday, 3 April 2019

పండ్లు, కూరగాయలపై హానికర రసాయనాలను ఇలా శుభ్రం చేయండి - clean remove pesticides chemicals from fruits and vegetables

పండ్లు, కూరగాయలపై హానికర రసాయనాలను ఇలా శుభ్రం చేయండి - clean remove pesticides chemicals from fruits and vegetables  




మనం రోజు తినే పండ్లు , కూరగాయలు మన వంటింట్లోకి వచ్చేవరకు , దాని వెనకాల ఏం జరుగుతుందో మనకి తెలియదు .
మనం తినే కూరగాయలు , పండ్లు చాల హానికర రసాయనాలు వాడి పెంచుతున్నవే..
ఇపుడు వస్తున్న క్యాన్సర్ కి ప్రధాన కారణం ఈ పెస్టిసైడ్స్ వాడకం , పంటలో పురుగుల్ని చంపి దిగుబడి ఎక్కువ రావడానికి కొందరు,
వాటిని ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి మరికొందరు ఈ కెమికల్స్ ని విరివిగా ఉపయోగిస్తున్నారు .

దీని నుండి ఇప్పటికిపుడు బయటపడడం చాలా కష్టం .
ఈ రసాయనాలనుండి కొంతవరకైనా ఉపశమనం పొందడానికి ఒక చిట్కాని చూద్దాం .
ముందుగా కొద్దిగా చింతపండుని తీసుకోండి , దాన్ని నీళ్లల్లో ఒక 5 నిముషాలు నానపెట్టి క్రష్ చేయండి ,
ఇపుడు ఈ నీళ్లల్లో మనం తెచ్చుకున్న కూరగాయలు,ఆకుకూరలు,పండ్లని వేసి 10నుంచి 15 నిమిషాల సేపు పక్కకుపెట్టి ,
వాటిని మళ్ళి normal వాటర్ లో కడగండి .
ఇలా చేస్తే 50 - 60 % వరకైనా మనం ఈ రసాయనాల నుంచి కాపాడుకోవచ్చు .
దీని కంటే ఇంటి పంట, Roof గార్డెన్  పెంచుకోవడం చాల శ్రేయస్కరం .








Clean and Remove pesticide veggies and fruits which are from market at your home easily and naturally.


take some tamarind , soak in water for few minutes.
After that crush it then kept the veggies and fruits into them, kept aside for 15 minutes to remove pesticides from vegetables or fruits.
then clean with normal water.
now its free from pesticides vegetables and fruits.




Wednesday, 27 March 2019

గుండె సంబంధిత అన్ని సమస్యలకి పరిష్కారం - Cure from heart diseases-B.P-Paralysis-Heart blocks



గుండె సంబంధిత అన్ని సమస్యలకి పరిష్కారం - Cure from heart diseases - B.P - Paralysis - Heart blocks 


గుండె రక్తనాళాల్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ వల్ల మనకు గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉత్పన్నం అవుతున్నాయి .
ఈ బ్లాక్డ్ వాళ్ళ గుండె పంపింగ్ చేసే సామర్థ్యం కూడా తగ్గిపోతుంది , రక్తనాళాల్లో అడ్డువల్ల బి. పి , పక్షవాతం , హార్ట్ స్ట్రోక్ వంటి సమస్యలు వస్తాయి .
ఇలా రక్తనాళ్ళలో చేరిన కొవ్వు ఆ రక్తనాళాన్ని మూసివేస్తుంది (blocks) . దీనివల్ల గుండె కి రక్త సరఫరా నిలిచి గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది .
దీనికి ప్రధానంగా కారణం మన శరీరంలో ఎక్కువైన గ్లూకోస్ దాని రూపాన్ని మార్చుకొని కొవ్వు గా , triglycerides గా మారుతుంది .

ఈ బ్లాక్స్ కరగడానికి 
ఒక వారం కీరదోస జ్యూస్ (cucumber juice) , 
ఒక వారం సొరకాయ జ్యూస్ (bottle gourd),
ఒక వారం బూడిద గుమ్మడికాయ జ్యూస్ (ash gourd) లని 
  తినకముందు త్రాగాలి .
ఇలా కొన్ని వారాల పాటు తాగుతూ ఉండాలి .
ఇలా చేస్తే 9 వారాల్లో మీ రక్తనాళాల్లో బ్లాక్స్ కరిగి పోతాయి .
దీనితో పాటు సిరిదాన్యాలను తినాలి .

1. Foxtail millet rice (కొర్ర బియ్యం )
2. Brown top millet rice (అండుకొర్ర బియ్యం )
3. Kodo millet (అరికెలు )
4. Little millet (సామలు )
5. Barnyard millet (ఊదలు)

















Natural health tips in telugu to live good and healthy life , come close to nature and cure your diseases naturally permanently. Follow natural health tips in your home made food and home made medicines live happy and strong without any long-term   diseases.

In this post:

How to cure blood pressure naturally at your home with any side effects,
so many people now a days suffering from heart related problems , like B.P , heart attacks, heart stroke, heart blockages, stunts, bypass heart surgery .

So naturally cure from heart diseases by eating millets:

5 types of millets we need to eat daily by alternative method
1. Foxtail millet rice (కొర్ర బియ్యం )
2. Brown top millet rice (అండుకొర్ర బియ్యం )
3. Kodo millet (అరికెలు )
4. Little millet (సామలు )
5. Barnyard millet (ఊదలు)

For heart blockage removal at home naturally with food and juices:

One Week take juice of Cucumber ,
One Week take juice of Ash Gourd,
One Week take juice of Bottle Gourd 


Its helps to remove fat, cholesterol from your blood vessels from free flow of pumping blood from heart. 

Thursday, 21 March 2019

వివిధ రకాల జబ్బులకి పరిష్కారం - solution for different types of diseases

వివిధ రకాల జబ్బులకి పరిష్కారం - 

solution for different types of diseases 




5 types of millets we need to eat daily by alternative method
1. Foxtail millet rice (కొర్ర బియ్యం )
2. Brown top millet rice (అండుకొర్ర బియ్యం )
3. Kodo millet (అరికెలు )
4. Little millet (సామలు )
5. Barnyard millet (ఊదలు)





























Wednesday, 20 March 2019

మట్టి పాత్రల్లో వంట ఎలా మంచిది ? - Amazing benefits of Mud pot cooking

మట్టి పాత్రల్లో వంట ఎలా మంచిది ? -

 Amazing benefits of Mud pot cooking 




పూర్వము మన ఇళ్లలో వంట మట్టి పాత్రల్లోనే చేసే వారు . ఈ మట్టి వాటిలో వంట చాల అద్భుతంగా ఉంటుంది . రుచి కి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం . 
అందుకే అప్పటి వారికి ఏ దీర్ఘకాలిక జబ్బులు ఎక్కువగా వచ్చేవి కావు .. 
ఇప్పటి కాలం వారికి అనేక విధాల వ్యాధులు రావడానికి ఇప్పుడు మనం వంటచేస్తున్న వంట పాత్రలే ఒక కారణం . 
అల్యూమినియం పాత్రల్లో ఉండే మెటల్ అవి వేడి  చేసినప్పుడు మన ఆహారంలో కలిసిపోయి , మన శరీరాన్ని నిమ్మదిగా విషతుల్యం చేస్తుంది . అనేక రకాల వ్యాధులకు కారణంగ నిలుస్తుంది . జీర్ణాశయ సంబంధ సమస్యలకి ఏది ఒక కారణం . 
మట్టి పాత్రల్లో వండే ఆహరం 100% పోషకాలని ఇస్తుంది , 
అల్యూమినియం పాత్రలో వండితే 17% మాత్రమే పోషక విలువలు ఉంటాయి . 
స్టీల్ పాత్రలో వండితే 40% పోషకాలు  లభిస్తాయి . 
ఈ అల్యూమినియం మన దేశం లో ఎక్కవగా వాడేవారు కాదట, బ్రిటిష్ వాళ్ళు మనల్ని పాలించినపుడు  జీవిత ఖైదీలని తొందరగా చంపటానికి ఈ పాత్రలని Slow Poison గా  వాడేవారట . 
కాబట్టి అల్యూమినియం పాత్రల్ని వదిలి , మళ్ళి మట్టి పాత్రల్లో వండుకుని తింటూ మంచి జీవనం కొనసాగిస్తారని ఆశిస్తున్నాము . 








Earlier in their homes were cooking food in clay vessels. These mud pots are very good in cooking. It's gave us Taste to taste Health to health.
That's why they do not have any long-term diseases like diabetes cancer thyroid ulcer etc.
This is One of the reasons for effecting variety of diseases.
The metal in the aluminum vessels mixed in our diet when they warmed, and our body was slowly poisoned. 
Causes a so many diseases mainly cause of gastrointestinal problems?
In cooking clay vessels it's gives you 100% nutrients,
Only 17% in aluminum nutritional value.
If you have a steel bowl, you will get 40% nutrients.
These aluminum were not used in our country, and these Aluminum vessels were used as slow poison to quickly kill life prisoners when the British ruled us.
So let's leave aluminum and  eat in mud clay pots and continue to live a good life.






Videos :