Friday, 9 September 2022

#Good sleep. మంచినిద్రకి ఒక పండు తింటేచాలు !

 

#Good sleep. మంచినిద్రకి ఒక పండు తింటేచాలు !









ఆల్బుకరా పండు చాలా ప్రత్యేకమైనది. రుచిలో కూడా కొద్దిగా తియ్యగా, కొద్దిగా పుల్లగా ఉంటుంది. వీటిని పచ్చిగా కాని లేదా ఎండబెట్టి కూడా తినచ్చు. దీన్ని చాలా మంది  ఇష్టంగా తినరు.  ఈ పండులో చాలా అద్భుతమైన గుణాలు ఉన్నాయి

ఆల్బుకరా పండ్లలోని మెగ్నీషియం, మంచిగా నిద్రకి పని చేస్తుంది.

 ఈ పండ్లలో విటమిన్ సి , విటమిన్ బి ,  ఐరన్  పుష్కలంగా ఉంటాయి.

 ఆల్బుకారా పండ్లలో మన శరీరంలోని  కొలెస్ట్రాల్ ని  కరిగించే శక్తి ఉంటుంది. 

ఆల్బుకరా పండ్ల లో ‘పెక్టిన్’ అనే ఒక ఫైబర్ ఉంటుంది. ఇది ప్రేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఫలితంగా వృద్ధాప్యం త్వరగా రాదు. వీటిలో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. రక్తం త్వరగా వృద్ధి చెందుతుంది.

డయాబెటిక్ వారికి ఇది చాలా మంచిది. రక్తంలో  గ్లూకోస్ శాతం అదుపులో ఉంచడానికి మీ సహాయం  చేస్తాయి

ఆల్బుకరా పండ్లను తినడం వల్ల రక్త పోటు కూడా అదుపులో ఉంటాయి.


NOTE:ఈ వివరాలను ఆరోగ్య నిపుణులు,మరియు కొన్ని అధ్యయనాల ప్రకారం అందించినాము. ఇది కేవలం మీ అవగాహనకి మాత్రమే. ఏ ఆరోగ్యత సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం


good sleep,good sleep tips,good sleep benefits,good sleeping direction,good sleep time,good sleep is necessary good health,good sleep ayurvedic medicine,good sleep ayurveda,how to sleep good,how to sleep good in 6 hours,how to sleep good in 4 hours,tips on how to sleep good,how to sleep good at night,how to get good sleep at night,how to have good sleep at night,how to aid good sleep,how to get good sleep at night home remedies,how to get good and fast sleep,how many hours are good to sleep,how to get a good night's sleep,how to get a good night's sleep without medication,how to get a good night sleep with anxiety,how to get a good sleep schedule,


No comments:

Post a Comment