ఈ బెల్లం చాలా డేంజర్ -
yellow jaggery side effects to health
అసలు చెరకు బెల్లం Golden brown to dark brown కలర్ లో ఉంటుంది. కాని ఈ వ్యాపారులు దురాశతో , కేవలం ఆకర్షనీయంగా ఈ బెల్లం కనపడడానికి, ఎక్కువ మొత్తంలో వ్యాపారం చేయడానికి , ఇది తయారుచేసేపుడు దీనికి అమ్మోనియం సల్ఫేట్, సోడియం హైడ్రో సల్ఫేట్ వంటి హానికర రసాయనాలు కలుపుతున్నారు .
ఇవ్వి ఎంత హానికరం అంటే ఈ రసాయనాలని నేరుగా ఒక 30 గ్రా|| తీసుకుంటే చనిపోయే ప్రమాదం ఉంది.
కాబట్టి వీటిపై మనమే అవగాహన తెచ్చుకొని వాడకుండా ఉండాలి, ప్రభుత్వాలు వచ్చి రైడ్ చేసి, banned చేసిన కొనేవాళ్ళు ఉన్నంతసేపు వీళ్ళ వ్యాపారం జరుగుతూనే ఉంటుంది . మనమే మనకి కావలసినవి డిమాండ్ చేస్తే , కొంతైన వచ్చే తరాలకి మేలు చేకూరుతుంది.
video:

No comments:
Post a Comment