జుట్టు రాలడం ఆగి , తిరిగి పెరగానికి మందార తైలం తయారీ -
Hibiscus oil for New hair regrowth
విదానం:
10 మందార పూలు తీసుకోండి. దాన్ని మెత్తగా పేస్ట్ లాగా చేయండి, ఇపుడు దీన్ని మీరు అలాగే తలకి రాసుకొని కొద్దిసేపటి తర్వాత స్నానం చేయవచు.
అయితే ఈ మందార పూలు ఎక్కవగా వేసవిలో పూస్తాయి, దీన్ని ఎప్పటికి వాడలనుకుంటే మందార పూలలోని గుణాలని తైలం లోకి రప్పివాలి. దానికి గాను ఈ మందార ముద్దని ఒక గాజు సీసాలోకి తీసుకోని, స్వచమైన కొబ్బరినూనె ని పోయాలి.
తర్వాత దాన్ని ఎండలో ఒక 5 నుంచి 6 రోజుల పాటు ఉంచాలి. దీంతో మందార లోని గుణాలన్నీ ఆ నూనె లోకి వస్తాయి. ఇపుడు దీన్ని తలకి రాసుకోవచు.
దీన్ని వాడుతూ ఉంటె జుట్టు రాలడం ఆగిపోయి , తిరిగి జుట్టు మొలవడం మొదలవుతుంది.
VIDEO:
Pachi Pula past vestay lopala buju Patti vasana vache oil padaepoedi okay na already chesi chusam so vadini yenda betti appudu oil lo kalupukovali
ReplyDelete