Friday, 26 April 2019

పక్షవాతం, హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలంటే - Prevent from stroke , paralysis , heart attack and Heart Related Problems

పక్షవాతం, హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలంటే - 

Prevent from stroke , paralysis , heart attack and Heart Related Problems 




ఈ మధ్య మనం ఎక్కువగా స్ట్రోక్ గురుంచి వింటూఉన్నాం.

అసలు స్ట్రోక్ అంటే బ్రెయిన్ స్ట్రోక్ అనే అర్ధం . మెదడుకు వెళ్లే రక్తనాళాల్లో ఏర్పడ్డ బ్లాక్స్ వల్ల లేదా ఆ నాళాలు పగిలి మెదడుకు రక్తం సరిగ్గా అందక స్ట్రోక్ వస్తుంది . దీనివల్ల శరీర భాగాల్లో కొన్ని అవయవాలు సక్రమముగా పనిచేయండం ఆగిపోతాయి .
ఈ స్ట్రోక్ వల్ల మెదడు కుడి భాగంలో బ్లాక్ ఏర్పడితే శరీరంలోని ఎడమ భాగంకి రక్తప్రసరణ సరిగ్గా అందక అవయవాలు సక్రమంగా పనిచేయడం ఆగిపోతాయి .

దీన్నే పక్షవాతం అంటారు .
రక్తనాళాల్లో ఏర్పడ్డ అడ్డంకుల వల్ల ఎక్కువగా ఇది సంభవిస్తుంది.


ఈ కొవ్వుని కరిగించడానికి , బ్లాక్స్ ఏర్పడకుండా ఉండడానికి మునగాకు పొడి బాగా పనిచేస్తుంది. ఈ మునగాకు పొడి రక్తపోటు ని నివారిస్తుంది. రక్తం పలచబడేల చేస్తుంది. అతి ముఖ్యంగా ఈ రక్తనాళాల్లో బ్లాక్స్ వల్ల పక్షవాతం రాకుండా అడ్డుకుంటుంది.

ఈ మునగాకు పొడి ని స్వచమైన తేనే తో తీసుకుంటే , రక్తం పలచపడి బ్లాక్స్ ని కరిగిస్తుంది. లేదంటే నీళ్ళల్లో ఐన కలిపి తీసుకోవచ్చు.

అంటే కాకుండా ఈ మునగాకు లో అనేక రకాల విటమిన్స్, మినరల్స్, యాంటీఆక్సిడoట్లు ఉన్నాయి.



No comments:

Post a Comment