సిరిధాన్యాలతో గంజి తయారీ , ఉపయోగాలు-
Making of millets ganji Tasty
ఈ సిరిధాన్యాలతో గంజి సేవించడం వల్ల శరీరంలోని రోగానిరోదకశక్తి పెరిగి, చాలామేలు చేస్తుంది.
దీన్నిక్రమంగా తీసుకుంటూ ఉంటె శరీరంలోపేరుకున్నకొవ్వు త్వరగా కరిగి పోతుంది. అలాగే చాలాకాలం నుండి వేదిస్తున్నదీర్గాకాలిక జబ్బులు తగ్గుముఖం పడుతాయి.
దీన్నికనీసం 6 నుంచి 9 వారాల పాటు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ గంజిలోని మంచి బాక్టీరియా వల్ల పొట్టకి చాలామేలుచేస్తుంది. జీర్ణాశయ సంబందరోగాలు బాగావుతాయి.
దీన్నిఎలా తయారుచేయాలి?
ముందుగా మనకి కావలసిన ధాన్యాన్నితిసుకుకోండి. ఏదైనా ఇదే పద్ద్దతిలో చేయవచ్చు.
5 types of millets we need to eat daily by alternative method
1. Foxtail millet rice (కొర్ర బియ్యం )
2. Brown top millet rice (అండుకొర్ర బియ్యం )
3. Kodo millet (అరికెలు )
4. Little millet (సామలు )
5. Barnyard millet (ఊదలు)
1 గ్లాస్ బియ్యం ఒకచిన్న mixer లో వేయాలి. తరవాత ఒకసారి 3 సెకండ్ల పాటు అలా పల్స్ చేసుకోవాలి.
అపుడు అవ్వి బియ్యం,నూక,పిండి కలిపి వస్తాయి. దీన్ని ఒకసారి కడిగి నీళ్ళు పారబోసి,
1 గ్లాస్ బియ్యానికి , 8 గ్లాసుల నీరు కలపాలి. దీన్ని 8 గంటలపాటు నాననివ్వాలి.
తరవాత స్టవ్ ఫై చిన్నమంటమిద 10 నిముషాలు ఉడికించాలి. టేస్ట్ కోసం ఉప్పుని కలపండి.
దీంట్లో కొత్తిమీర,కరివేపాకు,మిర్చి,పుదీనా grinde చేసి ఆ రసం కలిపితే చాలా రుచిగా ఉంటుంది.
No comments:
Post a Comment