Wednesday, 3 April 2019

పండ్లు, కూరగాయలపై హానికర రసాయనాలను ఇలా శుభ్రం చేయండి - clean remove pesticides chemicals from fruits and vegetables

పండ్లు, కూరగాయలపై హానికర రసాయనాలను ఇలా శుభ్రం చేయండి - clean remove pesticides chemicals from fruits and vegetables  




మనం రోజు తినే పండ్లు , కూరగాయలు మన వంటింట్లోకి వచ్చేవరకు , దాని వెనకాల ఏం జరుగుతుందో మనకి తెలియదు .
మనం తినే కూరగాయలు , పండ్లు చాల హానికర రసాయనాలు వాడి పెంచుతున్నవే..
ఇపుడు వస్తున్న క్యాన్సర్ కి ప్రధాన కారణం ఈ పెస్టిసైడ్స్ వాడకం , పంటలో పురుగుల్ని చంపి దిగుబడి ఎక్కువ రావడానికి కొందరు,
వాటిని ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి మరికొందరు ఈ కెమికల్స్ ని విరివిగా ఉపయోగిస్తున్నారు .

దీని నుండి ఇప్పటికిపుడు బయటపడడం చాలా కష్టం .
ఈ రసాయనాలనుండి కొంతవరకైనా ఉపశమనం పొందడానికి ఒక చిట్కాని చూద్దాం .
ముందుగా కొద్దిగా చింతపండుని తీసుకోండి , దాన్ని నీళ్లల్లో ఒక 5 నిముషాలు నానపెట్టి క్రష్ చేయండి ,
ఇపుడు ఈ నీళ్లల్లో మనం తెచ్చుకున్న కూరగాయలు,ఆకుకూరలు,పండ్లని వేసి 10నుంచి 15 నిమిషాల సేపు పక్కకుపెట్టి ,
వాటిని మళ్ళి normal వాటర్ లో కడగండి .
ఇలా చేస్తే 50 - 60 % వరకైనా మనం ఈ రసాయనాల నుంచి కాపాడుకోవచ్చు .
దీని కంటే ఇంటి పంట, Roof గార్డెన్  పెంచుకోవడం చాల శ్రేయస్కరం .








Clean and Remove pesticide veggies and fruits which are from market at your home easily and naturally.


take some tamarind , soak in water for few minutes.
After that crush it then kept the veggies and fruits into them, kept aside for 15 minutes to remove pesticides from vegetables or fruits.
then clean with normal water.
now its free from pesticides vegetables and fruits.




1 comment: