మునగాకుతో 100రకాల జబ్బులు నయం విటమిన్స్ , ఖనిజ లవణాల సంపద - Moringa leaf Benefits , Side effects , Health benefits
మనకు సహజంగా ప్రకృతిలో దొరుకుతూ ఎన్నో రకాల పోషక విలువలు మరియు ఔషధ గుణాలు కలిగి ఉన్న ఒక చెట్టు గురించి చూద్దాం.
దాదాపు 1300 పరిశోధనలు ఆర్టికల్స్ దీనిలో ఉన్న విశిష్ట లక్షణాలపై పరిశోధనలు చేసి చెప్పారు .
మునగ చెట్టు(moringa) . ఇది అందరికి సుపరిచితమే , కానీ దీని యొక్క విలువ ఎక్కువ శాతం ఎవరికీ తెలియదు .. దీనిలో ఉన్న పోషకాల గురించి చూస్తే మనం ఇన్ని రోజులు దీన్ని పట్టించుకోనందుకు బాధపడుతాం .
ఈ మునగ ఆకు లో 36 రకాల హెల్త్ సప్లిమెంట్స్(Health Supplements) , 17 రకాల ఎమినో ఆసిడ్స్(Amino acids) కలిగి ఉంటాయి .
మానవ శరీరం కేవలం 12 రకాల ఎమినో ఆసిడ్స్(amino acids) ని మాత్రమే ఉత్పత్తి చేయగలుగుతుంది . మిగతా 8 రకాల ఎమినో ఆసిడ్స్ ని బయట నుంచి అంటే ఆహరం(food) ద్వారా తీసుకోవాలి .
అలాగే ఈ మునగాకు(moringa) లో మనకి కావాల్సిన ఖనిజ లవణాలు చాల ఉన్నాయి .
అవి ఐరన్, కాల్షియం , విటమిన్ 'A , B, B1, B2, B3 ,B6 etc.
ఈ మునగ(moringa) లో ఉన్న ముఖ్యమైన ఖనిజ లవణాలని(essential minerals) మన శరీరం చాల తొందరగా గ్రహించుకుంటుంది . రం చాల తొందరగా గ్రహించుకుంటుంది .
ముఖ్య విషయం ఏంటంటే దీనిలో ఉన్న మినరల్స్(minerals),విటమిన్స్(vitamins) మిగతా పదార్తల కంటే చాల ఎక్కువ . ఉదాహరణకి :
విటమిన్ A Carrot లో 75% ఉంటె దీనిలో 100% లభిస్తుంది .
అంటే 100గ్రాముల మునగాకు పొడి లో
carrot లోని Vitamin 'A ' కి 10 రెట్లు ,
పాలకూర లోని కి IRON కి 25 రెట్లు ,
Orange పండు లోని Vitamin 'C ' 12 రెట్లు ,
పాల లోని కి కాల్షియమ్ కి 17 రెట్లు ,
అరటిపండు లోని కి పొటాషియం కి 15 రెట్లు ,
మనకి ఈ మునగాకు లో లభిస్తుంది .
అంతే కాకుండా ఇది కంటి చూపు మెరుగు పరుస్తుంది .
గుండె సంబంధ సమస్యకి ఉపయోగపడుతుంది .
రోజు ఒక టీ స్పూన్ మునగాకు పొడి ని స్వచ్ఛమైన తేనె తో కలిపి తీసుకుంటే బి. పి . హార్ట్ బ్లాక్ వంటివి తగ్గిపోతాయి ముఖ్యంగా పక్షవాతం లాంటి సమస్యలు రాకుండా ఇది అడ్డుకుంటుంది.
ఈ మునగాకు పొడి డయాబెటిస్ రోగులకు చాల బాగా ఉపయోగపడుతుంది .
ఈ పొడిని 3 నెలలు రోజు తీసుకుంటూ ఉంటె ,
తిన్న తర్వాత షుగర్ లెవెల్స్ చాలావరకు తగినట్టు పరిశోధనలు చెప్తున్నాయి .
దీన్ని రోజు ఆహారంలో గాని, నీళ్లలో కలిపి గాని తీసుకోవచ్చు .
దీనిలో ఉన్న antioxidants వల్ల కిడ్నీ పనితీరు సక్రమంగా ఉంచుతుంది .
అలాగే anti aging గా కూడా పనిచేస్తుంది .
దీనిలో ఉన్న Zeatin అనే హార్మోన్ చర్మ సంరక్షణకు చాల ఉపయోగపడి వయస్సు మీద పడినపుడు వచ్చే ముడతల నుండి రక్షిస్తోంది .
మరియు కీళ్ళ నొప్పులు , arthritis వంటి వాటికి ఇది బాగా పనిచేస్తుంది .
ఇది వీర్యకణాల వృద్ధి కి సహకరిస్తుంది .
దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎవరైనా వాడవచ్చు , అందుకే దీన్ని ఆయుర్వేదం లో ఆహరం లో చేర్చారు .
ఇలా ఎన్నో సంపదలు కలిగి ఉన్న ని రోజు వారి ఆహారం ల చేర్చుకోండి ఆరోగ్యంగా జీవించండి .
No comments:
Post a Comment