మట్టి పాత్రల్లో వంట ఎలా మంచిది ? -
Amazing benefits of Mud pot cooking
పూర్వము మన ఇళ్లలో వంట మట్టి పాత్రల్లోనే చేసే వారు . ఈ మట్టి వాటిలో వంట చాల అద్భుతంగా ఉంటుంది . రుచి కి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం .
అందుకే అప్పటి వారికి ఏ దీర్ఘకాలిక జబ్బులు ఎక్కువగా వచ్చేవి కావు ..
ఇప్పటి కాలం వారికి అనేక విధాల వ్యాధులు రావడానికి ఇప్పుడు మనం వంటచేస్తున్న వంట పాత్రలే ఒక కారణం .
అల్యూమినియం పాత్రల్లో ఉండే మెటల్ అవి వేడి చేసినప్పుడు మన ఆహారంలో కలిసిపోయి , మన శరీరాన్ని నిమ్మదిగా విషతుల్యం చేస్తుంది . అనేక రకాల వ్యాధులకు కారణంగ నిలుస్తుంది . జీర్ణాశయ సంబంధ సమస్యలకి ఏది ఒక కారణం .
మట్టి పాత్రల్లో వండే ఆహరం 100% పోషకాలని ఇస్తుంది ,
అల్యూమినియం పాత్రలో వండితే 17% మాత్రమే పోషక విలువలు ఉంటాయి .
స్టీల్ పాత్రలో వండితే 40% పోషకాలు లభిస్తాయి .
ఈ అల్యూమినియం మన దేశం లో ఎక్కవగా వాడేవారు కాదట, బ్రిటిష్ వాళ్ళు మనల్ని పాలించినపుడు జీవిత ఖైదీలని తొందరగా చంపటానికి ఈ పాత్రలని Slow Poison గా వాడేవారట .
కాబట్టి అల్యూమినియం పాత్రల్ని వదిలి , మళ్ళి మట్టి పాత్రల్లో వండుకుని తింటూ మంచి జీవనం కొనసాగిస్తారని ఆశిస్తున్నాము .
Earlier in their homes were cooking food in clay vessels. These mud pots are very good in cooking. It's gave us Taste to taste Health to health.
That's why they do not have any long-term diseases like diabetes cancer thyroid ulcer etc.
This is One of the reasons for effecting variety of diseases.
The metal in the aluminum vessels mixed in our diet when they warmed, and our body was slowly poisoned.
Causes a so many diseases mainly cause of gastrointestinal problems?
In cooking clay vessels it's gives you 100% nutrients,
Only 17% in aluminum nutritional value.
If you have a steel bowl, you will get 40% nutrients.
These aluminum were not used in our country, and these Aluminum vessels were used as slow poison to quickly kill life prisoners when the British ruled us.
So let's leave aluminum and eat in mud clay pots and continue to live a good life.
No comments:
Post a Comment